భారతదేశం, ఏప్రిల్ 4 -- Political Thriller OTT: సీనియ‌ర్ యాక్ట‌ర్ సాయికుమార్ లీడ్ రోల్‌లో న‌టించిన తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ల‌క్ష్మీ క‌టాక్షం థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. విన‌య్‌, అరుణ్, దీప్తి వ‌ర్మ, ఆమ‌ని కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గ‌త ఏడాది మే నెల‌లో ల‌క్ష్మీ క‌టాక్షం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. రిలీజైన విష‌యం తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లో నుంచి వెళ్లిపోయింది. ఓ ఎమ్మెల్యేక‌కు, నిజాయితీప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య నెల‌కొన్న సంఘ‌ర్ష‌ణ‌తో సెటైరిక‌ల్ కామెడీ డ్రామాగా ద‌ర్శ‌కుడు ల‌క్ష్మీ క‌టాక్షం సినిమాను తెర‌కెక్కించాడు.

ధ‌ర్మ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి డ‌బ్బులు పంచాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఓటుకు ఐదు వేలు పంచేందుకు వం...