భారతదేశం, మార్చి 26 -- Thriller OTT: మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం మూవీ నస్రాని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. 2007లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన నస్రాని మూవీకి జోషి దర్శకత్వం వహించాడు. కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో విమలా రామన్ హీరోయిన్గా నటించింది. కళాభవన్ మణి, బీజుమీనన్, ముక్త కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీ అంశాలకు పొలిటికల్, లవ్ స్టోరీని జోడించి దర్శకుడు జోషి ఈ సినిమాను తెరకెక్కించాడు. మమ్ముట్టి యాక్టింగ్‌తో పాటు ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి.తెలుగులోనూ అజాత శత్రువు పేరుతో నస్రాని డబ్ అయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.