Hyderabad, మార్చి 31 -- Director Anil Vishwanath About Polimera 3 28 Degree Celsius: పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో డైరెక్టర్‌గా క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కొత్త చిత్రం 28 డిగ్రీ సెల్సియస్. పొలిమేర కంటే ముందు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 28degC సినిమాలో నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్ని హీరో హీరోయిన్గా నటించారు.
ఏప్రిల్ల 4న గ్రాండ్‌గా థియేటర్లలో 28 డిగ్రీ సెల్సియస్ మూవీ విడుదల కానుది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో 28degC మూవీ హైలెట్స్, సినిమా షూటింగ్ కష్టాలతోపాటు పొలిమేర 3 చిత్రంపై కామెంట్స్ చేశారు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్.
-28 డిగ్రీ సెల్సియస్ సినిమాను మొదట అడవి శేష్ కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత అతను బిజీ అవడం వల్ల కుదరలేదు. నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.