భారతదేశం, నవంబర్ 17 -- ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి, పూజా విధానం, పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పాడ్యమి తిధి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 మధ్యాహ్నం 12:45తో ముగుస్తుంది. ఈ కారణంగా పోలి పాడ్యమిని నవంబర్ 21 శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజున పూజలు చేయడం, తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకనే ఈ రోజుని "పోలి పాడ్యమి" అని కూడా అంటారు. ఈరోజు పూజలు, తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని, వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు.
రెండు వత్తులతో దీప దానం - శాంతి
మూడు వత్తులతో దీప దానం - ధన వృద్ధి
ఐదు వత్తులతో దీప దానం - అఖండ ఐశ్వర్యం
ఏడు వత్తులతో దీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.