భారతదేశం, ఫిబ్రవరి 19 -- మీరు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఫోన్ కావాలని ఆలోచిస్తున్నారా? అయితే ఫ్లిప్కార్ట్ ఓఎంజీ సేల్లో మీకోసం బంపర్ డీల్ ఉంది. ఈ బిగ్ డీల్లో మీరు పోకో ఎక్స్6 నియో 5జీని గొప్ప ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఈ సేల్లో మీరు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో చెల్లించాలి. బ్యాంక్ డిస్కౌంట్తో రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999.
ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ ధరను రూ.8,400 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.