భారతదేశం, ఫిబ్రవరి 6 -- పోకో బడ్జెట్ ధర ఫోన్లతో సంచలనం సృష్టిస్తోంది. ఫోన్లపై డిస్కౌంట్లను అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. దీని ప్రకారం పోకో ఎం7 ప్రో 5జీ ఫోన్‌పై ఆఫర్ నడుస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 21 శాతం తగ్గింపుతో లభిస్తుంది. మీరు బడ్జెట్లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే ఇది బెటర్ ఆప్షన్. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం.
పోకో ఎం7 ప్రో 5జీ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంటుంది. ఇందులో అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. దీనికి 6.67-అంగుళాల డిస్ప్లే వస్తుంది. ఈ ఫోన్ ఆఫర్ గురించి చూద్దాం..
పోకో ఎం7 ప్రో 5జీ 6జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999కి ఉంది. ఈ ఫోన్ అసలు 18,999. అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.