భారతదేశం, ఫిబ్రవరి 18 -- కెనడా టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది! ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ల్యాండింగ్‌కి ప్రయత్నించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం క్రాష్ అయ్యింది. ఆ వెంటనే ఆ భారీ విమానం తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో 18మంది గాయపడ్డారు.
పియర్సన్ విమానాశ్రయంలో మంచు నేలపై ల్యాండ్ అవుతుండగా కూలిపోయిన డెల్టా ఎయిర్‌లైన్స్ (ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ 4819) విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు గ్రౌండ్ సిబ్బంది సాయంతో విమానం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నుంచి 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిన ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ 4819.. స్థానిక కాలమాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.