భారతదేశం, ఫిబ్రవరి 20 -- డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో తెలియదు. అందుకే చాలా మంది ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్వైపు చూస్తున్నారు. బ్యాంకులు కూడా వేగంగా మంజూరు చేయడంతో ఈ తరహా లోన్స్ చాలా అట్రాక్టివ్గా మారుతున్నాయి. అయితే, కొందరు ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చేందుకు కూడా కొత్త పర్సనల్ లోన్ని తీసుకుంటున్నారు. ఇది మంచి విషయమేనా? లేక ఇలా చేస్తే మనం నష్టంపోతామా? అసలు ఏ సందర్భాల్లో పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అప్పు తీర్చేందుకు పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవచ్చంటే..
1. మీ రుణ బాధ్యత ఎక్కువగా ఉన్నప్పుడు, అదే సమయంలో వడ్డీ రేటు విపరీతంగా ఉన్నప్పుడు.
2. కొత్త రుణాలు తక్కువ వడ్డీ రేటుతో వస్తున్నప్పుడు. ఈ విధంగా మీరు రెండు సెట్ల రుణాల మధ్య వడ్డీ వ్యత్యాసం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
3. మీరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.