భారతదేశం, ఫిబ్రవరి 20 -- డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో తెలియదు. అందుకే చాలా మంది ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​వైపు చూస్తున్నారు. బ్యాంకులు కూడా వేగంగా మంజూరు చేయడంతో ఈ తరహా లోన్స్​ చాలా అట్రాక్టివ్​గా మారుతున్నాయి. అయితే, కొందరు ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చేందుకు కూడా కొత్త పర్సనల్​ లోన్​ని తీసుకుంటున్నారు. ఇది మంచి విషయమేనా? లేక ఇలా చేస్తే మనం నష్టంపోతామా? అసలు ఏ సందర్భాల్లో పర్సనల్​ లోన్​ తీసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అప్పు తీర్చేందుకు పర్సనల్​ లోన్​ ఎప్పుడు తీసుకోవచ్చంటే..

1. మీ రుణ బాధ్యత ఎక్కువగా ఉన్నప్పుడు, అదే సమయంలో వడ్డీ రేటు విపరీతంగా ఉన్నప్పుడు.

2. కొత్త రుణాలు తక్కువ వడ్డీ రేటుతో వస్తున్నప్పుడు. ఈ విధంగా మీరు రెండు సెట్ల రుణాల మధ్య వడ్డీ వ్యత్యాసం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

3. మీరు...