భారతదేశం, ఏప్రిల్ 5 -- పీపుల్స్ పల్స్ సంస్థ- సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుంచి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుండి 500 సాంపిల్స్ సేకరించింది. కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ (క్యాటీ) / ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో పురుషులు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సర్వే కేవలం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశంపైన మాత్రమే నిర్వహించడం జరిగింది. అంతేకాని ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు అనే అంశంపై మాత్రం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఈ సర్వేలో మినహాయించారు. ఈ సర్వే ప్రకారం 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.