భారతదేశం, మార్చి 15 -- మల్టీబ్యాగర్ స్టాక్స్‌కి ఉన్న హైప్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కోసం మదుపర్లు ఎప్పటికప్పడు వెతుకుతూనే ఉంటారు. ఇలాంటి స్టాక్స్‌లో ఒకటి టీసీపీఎల్ ప్యాకేజింగ్! ఈ స్టాక్ రూ. 1లక్షను ఏకంగా రూ. 5.45 కోట్లుగా మార్చింది. వివరాల్లోకి వెళితే..
డాట్ కామ్ బబుల్ పతనం తర్వాత టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర రూ.10 దిగువకు పడిపోయింది. 2002 మార్చ్ 13న బీఎస్ఈలో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర రూ.7.95 వద్ద ముగిసింది. ఎవరైనా ఈ పాయింట్లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్లను కొనుగోలు చేసి, ఈ రోజు వరకు కంటిన్యూ చేసి ఉంటే, ఈ 22 సంవత్సరాలలో ఆ పెట్టుబడి విలువ 545 రెట్లు పెరిగేది! ఇటీవలి దశాబ్దాల్లో భారతీయ స్టాక్ మార్కెట్ అందించిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.