భారతదేశం, ఏప్రిల్ 6 -- రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమా గ్లింప్స్ వచ్చేసింది. శ్రీరామనవమి సందర్భంగా మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 6) ఈ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్‌చరణ్ మాస్ లుక్, స్వాగ్, ఉత్తరాంధ్ర యాసలో సూపర్ డైలాగ్ అదిరిపోయాయి. డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ వావ్ అనిపించింది. గ్లింప్స్ చివర్లో కొట్టే క్రికెట్ షాట్ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్‌పై మీమ్ వీడియోలో సోషల్ మీడియాలో మోతెక్కుతున్నాయి.
పెద్ది గ్లింప్స్ చివర్లో.. బ్యాటింగ్ ఆడే రామ్‌చరణ్ క్రీజ్ వదిలి ఫ్రంట్ ఫుట్ వస్తారు. హ్యాండిల్‌ను నేలకు కొట్టి మళ్లీ లేచి బంతిని బలంగా బాదుతారు. ఇది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తోంది. దీనిపై మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ షాట్‌తో రకరకాల క్రియేటివ్ వీడియోలను క్రియేట్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.