భారతదేశం, ఫిబ్రవరి 5 -- Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. పవన్ జ్వరంతోపాటు స్పాండిలైటిస్ తో బాధపెడుతున్నారని వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్య కారణంగా గురువారం నాటి కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.