భారతదేశం, ఫిబ్రవరి 15 -- Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 'యుఫోరియా మ్యూజికల్ నైట్' అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు ఉన్న ప్రత్యేకత అన్నారు. మరో వందేళ్ల పాటు ఈ ట్రస్ట్ కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి అంటే తనకు ఎంతో అపారమైన గౌరవం అన్నారు. ఎన్ని కష్టాలు, ఒడుదొడుకుల్లో ఎదురైనా బలమైన సంకల్పంతో నిలబడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.