Hyderabad, ఫిబ్రవరి 7 -- ప్యాడెడ్ బ్రాలు అనేవి ఒక ఫ్యాషన్ పరిణామంగా మారినప్పటికీ, వీటి వాడకం కొన్ని సందర్భాలలో సౌకర్యంతో పాటు ఫిజికల్ సపోర్ట్ కూడా కలిగిస్తాయి. కానీ, వీటి వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవట. అవేంటో తెలుసుకుందామా..
ప్యాడెడ్ బ్రాలు: ప్యాడెడ్ బ్రాలు ప్రత్యేకంగా దుస్తుల క్రింద ఒక ఆకర్షణీయంగానూ, సపోర్టివ్గానూ మెరుగైన శరీర ఆకృతిని అందించేవిగా ఉంటాయి. ఈ బ్రాలు సాధారణంగా ప్యాడ్స్‌తో తయారవుతాయి. ఇవి మౌలికంగా బస్టు భాగాన్ని పైకి లేపి, బ్రెస్ట్ షేప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడంలో సహాయపడతాయి.
శరీర ఆకారం మెరుగుపరచడం: ప్యాడెడ్ బ్రాలు వాడడం వల్ల శరీరాకృతి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా చిన్న బస్టు ఉన్న మహిళలు దీనిని వాడడం వల్ల ఫిజికల్ షేప్ విషయంలో కాన్ఫిడెన్స్ పొందుతారు. వారికి మరింత ఆకర్షణీయమైన, శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.