Hyderabad, మార్చి 12 -- పూర్వకాలం నుంచి మనం తినే ఆహారాల్లో పచ్చిపులుసు కూడా ఒకటి. దీన్ని పెద్దగా వండాల్సిన అవసరం లేదు. కేవలం పోపు పెట్టేందుకు మాత్రమే మంట అవసరం పడుతుంది. వేడివేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఇది శరీరానికి చలవ చేస్తుంది. కాబట్టి వేసవిలో కచ్చితంగా తినాల్సిన రెసిపీ ఇది. ఈ పచ్చిపులుసు ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. రెసిపీ ఫాలో అయిపోండి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకోండి.
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర స్పూను
ఎండుమిర్చి - రెండు
చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజులో
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
బెల్లం తురుము - అర స్పూను
1. పచ్చి పులుసు చేసేందుకు చింత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.