తెలంగాణ,హైదరాబాద్, మార్చి 27 -- దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డిస్టెన్స్) కార్యాలయం నుంచి ప్రకటన జారీ అయింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫేజ్ -2 ప్రవేశాల కింద అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 24 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మార్చి 27వ తేదీతో పూర్తవుతుంది. మార్చి 28వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ ఐసెట్- 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. ఎంబీఏ కోర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.