Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Weekend Watch: నెట్ఫ్లిక్స్, ఆహా వీడియో ఓటీటీ, ఈటీవీ విన్, జియోహాట్స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో రెండు మలయాళం సినిమాలు, రెండు తెలుగు వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. మరి ఆ మూవీస్, సిరీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
గతంలో ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన #90's వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడదే కోవలో మరో వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది. ఈ సిరీస్ పేరు హోమ్ టౌన్. ఈ సిరీస్ ఆహా వీడియో ఓటీటీలో శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వస్తున్న మరో వెబ్ సిరీస్ ఇది. తన కొడుకు యూఎస్ వెళ్లాలని కలలు కనే ఓ తండ్రి, ఆ కలను నెరవేర్చలేక తంటాలు పడే ఓ కొడుకు, అతని స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది.
టాలీవుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.