భారతదేశం, ఏప్రిల్ 14 -- మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తమిళ కామెడీ మూవీ డ్రాగన్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లు అయ్యాయి. థియేటర్లలో దుమ్మురేపాయి. ఈ రెండు చిత్రాలు ఒకే వారం.. ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చాయి. మంచి వ్యూస్ దక్కించుకొని సత్తాచాటుతున్నాయి. ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చిన మూడు వారాలు అవుతున్నా ఇంకా టాప్-10లోనే ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మొదటి నుంచే అదరగొడుతోంది. మంచి క్రేజ్‌తో స్ట్రీమింగ్కు అడుగుపెట్టిన ఈ మూవీ భారీ వ్యూస్ సాధిస్తోంది. కొన్ని రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా సినిమాల ట్రెండింగ్ లిస్టులో టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం (ఏప్రిల్ 14) ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.