భారతదేశం, జనవరి 29 -- ఓటీటీలోకి ప్రతి వారం ఎప్పటికప్పుడు సరికొత్తగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా తెలుగులో వచ్చే సినిమాల కోసం ఓటీటీ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారి కోసం అన్నట్లుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం డిఫరెంట్ జోనర్లలో సినిమాలను దింపుతుంటాయి.
అలా ఈ వారం కూడా ఎన్నో ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జనవరి 29) ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే కానిస్టేబుల్. 2025లో వచ్చిన కానిస్టేబుల్ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేశాడు.
గత కొంతకాలంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ సందేశ్ డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్నాడు. మరోవైపు నయనం వంటి ఓటీటీ సిరీస్‌లతో సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ మూవీ గతేడాది థియేటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.