భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. పొలిటికల్, కామెడీ, రొమాంటిక్, హారర్, బయోగ్రాఫికల్ వంటి అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, చౌపల్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలన్నీ ప్రీమియర్ అవుతున్నాయి. అయితే, నేటి ఓటీటీ రిలీజ్ అయిన 8 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 3 మూవీస్ ఉండటం విశేషం.
తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
ఇక్కిస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 12
ది స్ట్రేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.