భారతదేశం, ఫిబ్రవరి 13 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13

ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 13

ఇన్ ది మడ్ సీజన్ 2 (అర్జెంటీనా ప్రిజన్ డ్రామా క్రైమ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

బ్లూ మూన్ (ఇంగ్లీష్ బయోగ్రఫీ మ్యూజికల్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 14...