Hyderabad, ఏప్రిల్ 8 -- OTT Thriller Movie: దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తెలుసు కదా. అతని తనయుడు బాబిల్ ఖాన్ నటించిన మూవీ లాగౌట్ (Logout). ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మంగళవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. మరో పది రోజుల్లో మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
మొబైల్ ఫోన్, సోషల్ మీడియా లేకుండా ఈ కాలం యువత ఒక్క క్షణం కూడా గడపడం లేదు. అయితే తెలియకుండానే వీటికి బానిసలైపోతూ.. తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ యువకుడి కథే ఈ లాగౌట్ మూవీ.
ఇందులో ప్రత్యూష్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బాబిల్ ఖాన్ నటించాడు. మొబైల్ ఫోన్ పూర్తిగా బానిసగా మారిపోయిన వ్యక్తి అతడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు.
10 లక్షల మంది ఫాలోవర్లే లక్ష్యంగా పని చేస్తుంటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.