భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. అయితే ఇందులో థ్రిల్లర్ జోనర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు థ్రిల్ తో ఊపేసే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమానే ' ది హంట్స్ మన్'. థ్రిల్లర్ లవర్స్ మిస్ అవకుండా చూడాల్సిన మూవీ ఇది.
ఓటీటీలు వచ్చాక భాష అనే భేదం లేకుండా అన్ని సినిమాలను ఆడియన్స్ చూసేస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ల విషయానికి వస్తే ఈ జోనర్ లో వచ్చే హాలీవుడ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ది హంట్స్ మన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 10) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ది హంట్స్ మన్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోని రిలీజైంది. అమె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.