భారతదేశం, ఏప్రిల్ 2 -- ఓటీటీల్లో డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్‌ల రిలీజ్ జోరు ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. అడపపాదడపానే వస్తున్నాయి. డబ్బింగ్లో సిరీస్‌లే ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే ఈ వారంలో ఒకే రోజు రెండు డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. విభిన్నమైన జానర్లలో అడుగుపెడుతున్నాయి. ఒకటి మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ కాగా.. మరొకటి పక్కా క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోంది. ఆ రెండు సిరీస్‌లో ఏవో.. ఇక్కడ చూడొచ్చో మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
'హోమ్ టౌన్' వెబ్ సిరీస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగే సిరీస్ కావడంతో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ తెలుగు వెబ్ సిరీస్ ఈ శుక్రవారమే ఏప్రిల్ 4వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సిరీస్‌లో సీనియర్ యాక్టర్ రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.