భారతదేశం, ఫిబ్రవరి 8 -- సండే స్పెషల్ గా ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ (ఫిబ్రవరి 8) డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే 'గోల్డ్ అండ్ గీత'. డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ విభిన్నమైన స్టోరీ లైన్ ఉన్న సినిమా ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ గోల్డ్ అండ్ గీత మూవీ ఆదివారం ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రం నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా విడుదలైంది. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా డిజిటల్ డెబ్యూ చేసింది గోల్డ్ అండ్ గీత మూవీ.
ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మానాన్న మాట వినకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు. పార్టీలు, పబ్ లు అంటూ జల్సాలు చేస్తుంటారు. డబ్బులు సంపాదించడం చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.