భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో రొమాంటిక్, అడ్వెంచర్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ డాక్యుమెంటరీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని జోనర్లతో సినిమాలు ఉన్నాయి.
అలాగే, ఈ సినిమాలన్నీ ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్ట్స్, జీ5, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సైక్ సిద్ధార్థ (తెలుగు డార్క్ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 4
నారీ నారీ నడుమ మురారి (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 4
మహాసెన్హా (తెలుగు డబ్బింగ్ తమిళ మైథలాజికల్ జంగిల్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5
ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెట్‌బై (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.