భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో రొమాంటిక్, అడ్వెంచర్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ డాక్యుమెంటరీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని జోనర్లతో సినిమాలు ఉన్నాయి.

అలాగే, ఈ సినిమాలన్నీ ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్ట్స్, జీ5, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సైక్ సిద్ధార్థ (తెలుగు డార్క్ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 4

నారీ నారీ నడుమ మురారి (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 4

మహాసెన్హా (తెలుగు డబ్బింగ్ తమిళ మైథలాజికల్ జంగిల్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5

ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెట్‌బై (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్...