భారతదేశం, ఫిబ్రవరి 12 -- తమిళ సినిమాలను ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ఎక్కువగానే చూస్తారు. ఇక నేరుగా తెలుగులోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే తమిళ సినిమాలకూ క్రేజ్ బాగానే ఉంటుంది. ఫ్రెష్ కంటెంట్ తో వచ్చే చిత్రాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అలాంటి కథతోనే వచ్చిన 'తలైవర్ తంబి తలైమైయిల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇవాళ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది.
ఓటీటీలోకి కొత్త తమిళ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ వచ్చేసింది. గురువారం (ఫిబ్రవరి 12) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జీవా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఈ రోజు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజైంది.
తలైవర్ తంబి తలైమైయిల్ సినిమా తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.