భారతదేశం, జనవరి 22 -- ఓటీటీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ 'ది రాయల్స్'. ఈ ఓటీటీ సిరీస్‌లో తన నటనపై వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా కలిచివేశాయని బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమర్శల వల్ల కలిగిన మొద్దుబారిన స్థితి (మైండ్ బ్లాక్) నుంచి కోలుకోవడానికే తాను 9 నెలల పాటు నటనకు విరామం తీసుకున్నానని భూమి వెల్లడించారు.
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2025 మే నెలలో విడుదలైన 'ది రాయల్స్' సిరీస్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, అందులో భూమి నటనపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను భూమి పెడ్నేకర్ పంచుకున్నారు.
ఆ ఓటీటీ సిరీస్ తర్వాత తనపై వచ్చిన విమర్శలు చూసి పూర్తిగా మొద్దుబారిపోయా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.