Hyderabad, జనవరి 31 -- OTT Romantic Comedy Web Series: రొమాంటిక్ కామెడీ జానర్లో మరో మలయాళం వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వస్తున్న ఈ సిరీస్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ శుక్రవారం (జనవరి 31) ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
లవ్ అండర్ కన్స్ట్రక్షన్ పేరుతో మలయాళం వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలోకి వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించకపోయినా.. త్వరలోనే అంటూ ఆ ఓటీటీ శుక్రవారం (జనవరి 31) ట్వీట్ చేసింది. చాలా రోజుల కిందటే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్.. మొత్తానికి ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"సమ్థింగ్ స్పెషల్ నిర్మిస్తున్నాం. లవ్ అండర్ కన్స్ట్రక్షన్ త్వరలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.