భారతదేశం, ఏప్రిల్ 8 -- OTT Romantic Comedy: బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ పద్మవ్యూహంలో చక్రధారి సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ద్వారా ప్రవీణ్ రాజ్ కుమార్, శశికా టిక్కూ హీరోహీరోయిన్లుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. సంజయ్ రెడ్డి బంగారపు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా పద్మవ్యూహంలో చక్రధారి మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో మధునందన్, భూపాల్ రాజ్, మహేష్ విట్టా, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.
చక్రి రాయలసీమలోని ఓ పల్లెటూరి నుంచి వచ్చి సిటీలో జాబ్ చేస్తుంటాడు. తమ ఊరికే చెందిన సత్యతో చక్రికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంటుంది. సత్యకు సిటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.