భారతదేశం, జనవరి 23 -- వెబ్ సిరీస్: కానిస్టేబుల్ కనకం సీజన్ 2

నటీనటులు: వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, మేఘ లేఖ, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ తదతరులు

డైరెక్టర్: ప్రశాంత్ కుమార్ దిమ్మల

మ్యూజిక్: సురేష్ బొబ్బిలి

ఓటీటీ: ఈటీవీ విన్

రిలీజ్ డేట్: జనవరి 8, 2026

ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ లు వస్తుంటాయి. వాటికి కొత్త సీజన్లూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్, మిస్టరీ, ఎమోషన్.. ఈ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అదగొడుతోంది.

కానిస్టేబుల్ కనకం సీజన్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సీజన్ లోని ట్విస్ట్ లు భలే మజాను అందించాయి. ఇక సీజన్ 2 అంతకంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. ఈ సారి ట్విస్ట్ లు పెరిగాయి. ఉత్కంఠ పెరిగింది. క...