Hyderabad, ఫిబ్రవరి 14 -- OTT Revenge Thriller: ఓటీటీలో థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ మూవీస్ కు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఈ జానర్ సినిమాలు ఏ భాషలో వచ్చిన ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా నెట్ఫ్లిక్స్ లోనూ ది టీచర్ (The Teacher) పేరుతో ఓ మలయాళం మూవీ ఉంది. అమలా పాల్ నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే చూసేయండి.
మలయాళం మూవీ ది టీచర్.. రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైంది. వివేక్ డైరెక్ట్ చేశాడు. అమలా పాల్ లీడ్ రోల్లో నటించింది. ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె నటించిన మూవీ ఇది. డిసెంబర్, 2022లో థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించింది.
తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనూ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఓ టీచర్.. తనకు అన్యాయం చేసిన నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.