భారతదేశం, ఫిబ్రవరి 16 -- వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ఈ వారం (ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 22) మరిన్ని సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని రిలీజ్లు ఆసక్తిని రేపుతున్నాయి. చాలా మంది ఎదురుచూస్తున్న డాకు మహరాజ్ చిత్రం ఈ వారమే స్ట్రీమింగ్కు రానుంది. ఓ మలయాళ బ్లాక్బస్టర్ తెలుగులో మరో ఓటీటీలోకి వస్తోంది. ఓ ఆసక్తికర వెబ్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో ఐదు టాప్ రిలీజ్లు ఏవో ఇక్కడ చూడండి.
డాకు మహరాజ్ చిత్రం ఈ శుక్రవారమే (ఫిబ్రవరి 21) నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన డాకు మహరాజ్ బ్లాక్బస్టర్ కొట్టింది. సుమారు 40 రోజులకు ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.