భారతదేశం, జనవరి 27 -- ఓటీటీలోకి ఈవారం వస్తున్న అతిపెద్ద సినిమా ధురంధర్. ఇండియన్ సినిమాలో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ఇది. జనవరి 30న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా.. దానికి పోటీగా నాలుగు తెలుగు, మలయాళం సినిమాలూ వస్తున్నాయి.
మలయాళ నటుడు నివిన్ పాలీ నటించిన బ్లాక్‌బస్టర్ 'సర్వం మాయ' ఒకవైపు, యువ తెలుగు కథానాయకుడు రోషన్ మేక నటించిన 'ఛాంపియన్' మరోవైపు సిద్ధంగా ఉన్నాయి. జనవరి చివరి వారంలో జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో విడుదల కానున్న మలయాళ, తెలుగు సినిమాలేవో తెలుసుకోండి.
గతేడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో బ్లాక్‌బస్టర్ 'సర్వం మాయ'. ఇది ప్రభేందు అనే సంగీతకారుడి కథ. సంగీతంలో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అతను.. ఇంటికి తిరిగి వచ్చి బ్రతుకు తెరువు కోసం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.