భారతదేశం, ఫిబ్రవరి 22 -- బాలీవుడ్ తెరపై 'క్రిష్', 'అగ్నీపథ్' వంటి చిత్రాలతో వెలిగిన సూపర్ హిట్ జోడీ హృతిక్ రోషన్ - ప్రియాంక చోప్రా. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, వృత్తిపరమైన గౌరవం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది బ్లఫ్' (The Bluff) ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.
ఈ తరుణంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు తన మద్దతును తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో తన ఓటీటీ సినిమా ది బ్లఫ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శనివారం (ఫిబ్రవరి 21) ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఇందులో ఒక ఫోటోలో బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్, బ్లాక్ హెడ్‌గేర్‌తో ప్రియాంక చోప్రా స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. మరో ఫోటోలో బ్లూ శాటిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.