భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వంటి 10 ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, సైకలాజికల్, కామెడీ, యాక్షన్ తదితర విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12

హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12

మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12

టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13

ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

ది ఆర్ట్ ఆఫ్ ...