భారతదేశం, మార్చి 26 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన లూసిఫర్ చిత్రం బ్లాక్‌బస్టర్ సాధించింది. స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2019 మార్చిలో రిలీజై బంపర్ హిట్ కొట్టింది. రూ.30కోట్లతో రూపొంది దాదాపు రూ.120కోట్ల కలెక్షన్లు సాధించింది. అంతటి ఘన విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఎల్ 2: ఎంపురాన్ చిత్రం వస్తోంది. రేపే (మార్చి 27) ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. అయితే, సీక్వెల్ విడుదలకు ముందు ఫస్ట్ పార్ట్ ఓటీటీలో అదరగొడుతోంది.
ఎల్2: ఎంపురాన్ థియేటర్లలో రిలీజయ్యే ముందు లూసిఫర్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చాలా మంది చూస్తున్నారు. ఎంపురాన్ మూవీకి సిద్ధమైన వారు లూసిఫర్ చూస్తూ కథను గుర్తు తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రైమ్ వీడియోలో లూసిఫర్‌కు ఇప్పుడు భారీగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.