భారతదేశం, మార్చి 18 -- OTT Mystery Thriller: మలయాళం మూవీ బిగ్‌బెన్ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అను మోహన్, వినయ్ ఫోర్ట్, అదితి రివి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బినో అగస్టీన్ దర్శకత్వం వహించాడు.
మార్చి 28 నుంచి బిగ్‌బెన్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కేవలం మలయాళ వెర్షన్ మాత్రం రిలీజ్ అవుతోన్నట్లు వెల్లడించింది.
గత ఏడాది జూలైలో బిగ్‌బెన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. విదేశీ చట్టాలపై అవగాహన లేక భారతీయులు పడే ఇబ్బందులను మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు ఈ మూవీలో ఆవిష్కరించాడు.
కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఇంట్రెస్టింగ్గా డైరెక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.