భారతదేశం, ఫిబ్రవరి 15 -- మలయాళ మూవీ 'రేఖాచిత్రం' సూపర్ హిట్ అయింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు కమర్షియల్గానూ సక్సెస్ అయింది. జనవరి 9న ఈ మూవీ మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. ఈ రేఖాచిత్రం మూవీ ఎప్పడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
రేఖాచిత్రం సినిమా మార్చి 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ నేడు (ఫిబ్రవరి 15) అధికారికంగా వెల్లడించింది. "ఓ మరిచిపోయిన నేరం. పాతిపెట్టిన నిజం. అన్నింటినీ బయటికి తీసే సమయం వచ్చింది. మార్చి 7 నుంచి సోనీలివ్లో రేఖాచిత్రం" అని ఆ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రేఖాచిత్రం మూవీ మార్చి 7న ఐదు భాషల్లో సో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.