Hyderabad, ఏప్రిల్ 16 -- OTT Release Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం మొత్తంగా 25 సినిమాల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్ని నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, జీ5 వంటివాటిలో ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ది గ్లాస్ డోమ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15
స్ట్రేంజర్ థింగ్స్: ది ఫస్ట్ షాడో (స్ట్రేంజర్ థింగ్స్ బిహైండ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 15
ది డైమండ్ హీస్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16
రాన్సమ్ కెన్యోన్ (వెస్టర్న్ రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ఇస్తాంబుల్ ఎన్సైక్లోపీడియా (టర్కిష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.