Hyderabad, ఏప్రిల్ 16 -- OTT Release Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం మొత్తంగా 25 సినిమాల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్ని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, జీ5 వంటివాటిలో ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ది గ్లాస్ డోమ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

స్ట్రేంజర్ థింగ్స్: ది ఫస్ట్ షాడో (స్ట్రేంజర్ థింగ్స్ బిహైండ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 15

ది డైమండ్ హీస్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16

రాన్సమ్ కెన్యోన్ (వెస్టర్న్ రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

ఇస్తాంబుల్ ఎన్‌సైక్లోపీడియా (టర్కిష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా...