Hyderabad, మార్చి 11 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం (మార్చి 10 - 16) 20 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్ని అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో వివిధ జోనర్లతో అలరించనున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
తల (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 10
జాతర (తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 10
నారాయణేంటే మూన్నాన్మక్కల్ (మలయాళ డార్క్ కామెడీ సినిమా)- మార్చి 10
వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మార్చి 13
బీ హ్యాపీ (హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14
ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ)- మార్చి 14 (మనోరమ మ్యాక్స్ ఓటీటీలో కూడా)
అమెరికన్ మ్యాన్‌హంట్ ఒసామా బిన్ లాడెన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.