Hyderabad, మార్చి 11 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం (మార్చి 10 - 16) 20 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్ని అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో వివిధ జోనర్లతో అలరించనున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

తల (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 10

జాతర (తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 10

నారాయణేంటే మూన్నాన్‌మక్కల్ (మలయాళ డార్క్ కామెడీ సినిమా)- మార్చి 10

వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మార్చి 13

బీ హ్యాపీ (హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14

ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ)- మార్చి 14 (మనోరమ మ్యాక్స్ ఓటీటీలో కూడా)

అమెరికన్ మ్యాన్‌హంట్ ఒసామా బిన్ లాడెన్ ...