భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి హోయ్చోయ్ వరకు ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19
ఈషా (తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 20
హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20 ఆహా (ఓటీటీ)
తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20
ది డ్రీడ్ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20
జీ5 ఓటీటీ
కెనెడీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20
రాక్షస (కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20
చథా పచ్చ: ది రింగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.