భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి హోయ్‌చోయ్ వరకు ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19

ఈషా (తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 20

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20 ఆహా (ఓటీటీ)

తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

జీ5 ఓటీటీ

కెనెడీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

రాక్షస (కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20

చథా పచ్చ: ది రింగ్...