భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ఈ వారం కూడా కొన్ని చిత్రాలు అడుగుపెట్టన్నాయి. అయితే, రెండు సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ సబ్జెక్టులతో ఈ రెండు సినిమాలు ఉన్నాయి. ఈ వీకెండ్కు కుటుంబంతో కలిసి ఈ చిత్రాలను చూడొచ్చు. ఇందులో ఓ మూవీ తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. ఈ వారం డైరెక్ట్ స్ట్రీమింగ్కు రానున్న రెండు చిత్రాలు ఏవంటే..
ది మెహతా బాయ్స్ మూవీ నేరుగా స్ట్రీమింగ్కు వచ్చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీతో దర్శకుడిగానూ మారారు బొమన్.
తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామా ది మెహతా బాయ్స్ మూవీని తెరకెక్కించార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.