భారతదేశం, ఏప్రిల్ 13 -- అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన మేరే హస్బెండ్ కీ బీవీ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. టైటిల్‌తోనే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇంట్రెస్ట్ పెంచింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దీంతో కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది. ఈ మేరే హస్బెండ్ కీ బీవీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు.
మేరే హస్బెండ్ కీ బీవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్కు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో డేట్ బజ్ నడుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మేరే హస్బెండ్ కీ బీవీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆ ఓటీటీలో ఏప్రిల్ 18వ తేదీన స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.