భారతదేశం, జనవరి 22 -- ఓటీటీలో ప్రతి వారం డిఫరెంట్ జోనర్లతో వివిధ భాషల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంటాయి. అయితే, వీటిలో ఏపీ, తెలంగాణ ఓటీటీ ఆడియెన్స్ మాత్రం తెలుగు సినిమాలు కోసం ఎదురుచూస్తుంటారు. ఇందులోనూ హారర్ థ్రిల్లర్ జోనర్స్లో వచ్చే సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది.
ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్లలో ఎలాంటి టాక్ తెచ్చుకున్న కానీ ఓటీటీలో మాత్రం విడిచిపెట్టకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తుందంటే చాలు అమితమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.
ఓటీటీ హారర్ థ్రిల్లర్ లవర్స్ కోసమే ఇవాళ ఓ సినిమా వచ్చేసింది. ఆ మూవీనే శంబాల. చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ హిట్ కొట్టిన సినిమా ఇది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలోని హారర్ ఎలిమెంట్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.